Wed Mar 18 2026 02:19:20 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో విజృంభిస్తున్న కరోనా… 18 లక్షలు దాటేసి
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువవుతోంది. తాజాగా 52,972 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 771 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువవుతోంది. తాజాగా 52,972 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 771 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువవుతోంది. తాజాగా 52,972 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 771 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,03,695కు చేరుకుంది. ఇక కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 38,135 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 11,86,00 గా ఉంది. ప్రస్తుతం దేశంలో 5.79 లక్షల కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story