Tue Mar 17 2026 07:17:05 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో ఆగని కరోనా… పెరుగుతున్న కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతోంద. తాజాగా 1,896 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది కరోనాతో మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ [more]
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతోంద. తాజాగా 1,896 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది కరోనాతో మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ [more]

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతోంద. తాజాగా 1,896 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది కరోనాతో మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 82,647కు చేరుకుంది. తెలంగాణలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 645కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారినపడి తెలంగాణలో కోలుకున్న వారి సంఖ్య 59,47కు చేరుకుంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు తెలంగాణలో 22,628 ఉన్నాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా హైదరాబాద్ లో 338 కేసులు నమోదయ్యాయి.
Next Story