Mon Mar 16 2026 05:38:23 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో మళ్లీ లాక్ డౌన్ తప్పదా?
తెలంగాణలో కరోనా వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతోంది. రోజుకు మూడువందలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయింది. ఆసుపత్రుల్లో [more]
తెలంగాణలో కరోనా వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతోంది. రోజుకు మూడువందలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయింది. ఆసుపత్రుల్లో [more]

తెలంగాణలో కరోనా వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతోంది. రోజుకు మూడువందలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయింది. ఆసుపత్రుల్లో బెడ్స్ ను సిద్ధం చేయాలని నిర్ణయించింది. దీనికితోడు తెలంగాణలో పాక్షిక లాక్ డౌన్ విధించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమయ్యారు. రాత్రి వేళ కర్ఫ్యూ విధించాలని నిర్ణయించినట్లు సమాచారం. త్వరలోనే కేసీఆర్ కరోనా నియంత్రణ కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటారని చెబుతున్నారు.
Next Story