Tue Mar 17 2026 09:14:14 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో పెరుగుతున్న కేసులు… 70 వేలు దాటిన
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కవగా ఉంది. ఈ ఒక్కరోజే 2,012 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పదమూడు మంది మృతి చెందారు. దీంతో తెలంగాణలో కరోనా [more]
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కవగా ఉంది. ఈ ఒక్కరోజే 2,012 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పదమూడు మంది మృతి చెందారు. దీంతో తెలంగాణలో కరోనా [more]

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కవగా ఉంది. ఈ ఒక్కరోజే 2,012 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పదమూడు మంది మృతి చెందారు. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 70,958కి చేరుకుంది. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా బారిన పడి మరణించిన వారి ంసఖ్య 576కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 50,841కు చేరుకుంది. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసుుల 19,568గా ఉన్నాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story