Sun Mar 15 2026 09:16:32 GMT+0530 (India Standard Time)
ముంబయిని మించిపోయిన బెంగళూరు
కర్ణాటకలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఒక్కరోజే యాభై వేల కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. బెంగళూరు నగరం కరోనా కేసుల విషయలో ముంబయిని మించిపోయిందన్న [more]
కర్ణాటకలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఒక్కరోజే యాభై వేల కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. బెంగళూరు నగరం కరోనా కేసుల విషయలో ముంబయిని మించిపోయిందన్న [more]

కర్ణాటకలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఒక్కరోజే యాభై వేల కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. బెంగళూరు నగరం కరోనా కేసుల విషయలో ముంబయిని మించిపోయిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. కర్ణాటకలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ పెట్టారు. మినీ లాక్ డౌన్ ను విధించారు. అయినా కేసుల సంఖ్య తగ్గకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. బెంగళూరులో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో పూర్తి స్థాయి లాక్ డౌన్ ను అమలు చేసే దిశగా కర్ణాటక ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.
Next Story