Tue Mar 17 2026 02:58:41 GMT+0530 (India Standard Time)
ఏడు నెలల తర్వాత భారత్ లో కరోనా కేసులు?
భారత్ లో కరోనా వైరస్ కొంత తగ్గుముఖం పడుతుంది. తాజాగా భారత్ లో 10,064 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 137 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా వైరస్ కొంత తగ్గుముఖం పడుతుంది. తాజాగా భారత్ లో 10,064 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 137 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా వైరస్ కొంత తగ్గుముఖం పడుతుంది. తాజాగా భారత్ లో 10,064 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 137 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,05,81,837 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,52,556 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 2,00,528 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,02, 28,753 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story