Tue Mar 17 2026 02:58:42 GMT+0530 (India Standard Time)
భారత్ లో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు
భారత్ లో కరోనా వైరస్ కొంత తగ్గుముఖం పడుతుంది. తాజాగా భారత్ లో 13,788 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 145 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా వైరస్ కొంత తగ్గుముఖం పడుతుంది. తాజాగా భారత్ లో 13,788 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 145 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా వైరస్ కొంత తగ్గుముఖం పడుతుంది. తాజాగా భారత్ లో 13,788 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 145 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,05,71,7773 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,52,419 మందికి పైగానే మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 2,08,012 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,02, 11,342 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story