Wed Feb 04 2026 09:03:50 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : భారత్ లో 4.25 లక్షలు మార్క్ ను దాటేసి
భారత్ లో కరోనా వైరస్ ఆగడం లేదు. 4, 25, 282 మంది కరోనా వ్యాధిన పడ్డారు. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ [more]
భారత్ లో కరోనా వైరస్ ఆగడం లేదు. 4, 25, 282 మంది కరోనా వ్యాధిన పడ్డారు. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ [more]

భారత్ లో కరోనా వైరస్ ఆగడం లేదు. 4, 25, 282 మంది కరోనా వ్యాధిన పడ్డారు. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్నొన్నారు. ఇప్పటి వరకూ కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా 13,699 మంది మృతి చెందారు. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి చికిత్స పొంది 2,37,196 మంది డిశ్చార్జ్ అయ్యారు. భారత్ లో ఇంకా 1,74,387 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
Next Story