Tue Mar 24 2026 20:26:17 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్న కేసులు… ఒక్కరోజులోనే
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తిగా ఆగడం లేదు. రోజుకు పదివేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 10,080 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 97 మంది [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తిగా ఆగడం లేదు. రోజుకు పదివేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 10,080 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 97 మంది [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తిగా ఆగడం లేదు. రోజుకు పదివేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 10,080 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 97 మంది మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో 2,17,040 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 1,939 మంది మరణించారు. ఆంధ్రప్రదేశ్ లో 24 లక్షల వరకూ పరీక్షలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 85,486 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 1,29,615 వరకూ ఉన్నాయి. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story