Sun Mar 15 2026 07:14:34 GMT+0530 (India Standard Time)
అమెరికాను వదలని కరోనా.. నిత్యం లక్షల్లో
అమెరికాను కరోనా వైరస్ వదలడం లేదు. నిన్న ఒక్క రోజే రెండు లక్షలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ అమెరికాలో కరోనా వైరస్ [more]
అమెరికాను కరోనా వైరస్ వదలడం లేదు. నిన్న ఒక్క రోజే రెండు లక్షలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ అమెరికాలో కరోనా వైరస్ [more]

అమెరికాను కరోనా వైరస్ వదలడం లేదు. నిన్న ఒక్క రోజే రెండు లక్షలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ అమెరికాలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 2.08 కోట్ల పైగానే ఉంది. నిన్న ఒక్కరోజే 1,942 మంది కరోనా కారణంగా మరణించారు. మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటం, కేసుల సంఖ్య పెరుగుతుండటం అగ్రరాజ్యాన్ని వణికిస్తోంది. అమెరికాలో కరోనా సెకండ్ వేవ్ వచ్చిందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Next Story