Sun Mar 15 2026 09:34:24 GMT+0530 (India Standard Time)
హైదరాబాద్ ను వదలిపెట్టని కరోనా… ఇదే కంటిన్యూ అయితే?
హైదరాబాద్ ను కరోనా వైరస్ వదలిపెట్టడం లేదు. హైదరాబాద్ లోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే తెలంగాణలో 127 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. [more]
హైదరాబాద్ ను కరోనా వైరస్ వదలిపెట్టడం లేదు. హైదరాబాద్ లోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే తెలంగాణలో 127 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. [more]

హైదరాబాద్ ను కరోనా వైరస్ వదలిపెట్టడం లేదు. హైదరాబాద్ లోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే తెలంగాణలో 127 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 110 కేసులు హైదరాబాద్ పరిధిలోనివే. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 3,147 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 105కు చేరుకుంది. నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా తెలంగాణలో ఆరుగురు మరణించారు. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా బారిన పడి 1,587 మంది కోలుకున్నారు. 1,455 మంది చికిత్స పొందుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు, వలస కార్మికులు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు.
Next Story