Sun Mar 15 2026 17:22:24 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : మంత్రి కేటీఆర్ కు కరోనా
తెలంగాణ మంత్రి కేటీఆర్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత కొద్దిరోజులుగా తనను కలసిన వారంతా కరోనా [more]
తెలంగాణ మంత్రి కేటీఆర్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత కొద్దిరోజులుగా తనను కలసిన వారంతా కరోనా [more]

తెలంగాణ మంత్రి కేటీఆర్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత కొద్దిరోజులుగా తనను కలసిన వారంతా కరోనా టెస్ట్ లు చేయించుకోవాలని కేటీఆర్ కోరారు. కాగా కేటీఆర్ కు కరోనా స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో కేటీఆర్ హోం ఐసొలేషన్ లో ఉన్నారు. తన తండ్రి కేసీఆర్ కు కరోనా సోకి ఆయన కోలుకుంటున్నారు. కేటీఆర్ ఈ మేరకు ట్వీట్ చేశారు.
Next Story