Tue Feb 03 2026 23:01:07 GMT+0000 (Coordinated Universal Time)
గోకుల్ చాట్ మూసివేత.. కరోనా కలకలం
గోకుల్ చాట్ లో కరోనా కలకలం రేగింది. లాక్ డౌన్ లో సడలింపుల కారణంగా అన్ని షాపులు తెరవడం లో భాగం గా గోకుల్ చాట్ తెరవడం [more]
గోకుల్ చాట్ లో కరోనా కలకలం రేగింది. లాక్ డౌన్ లో సడలింపుల కారణంగా అన్ని షాపులు తెరవడం లో భాగం గా గోకుల్ చాట్ తెరవడం [more]

గోకుల్ చాట్ లో కరోనా కలకలం రేగింది. లాక్ డౌన్ లో సడలింపుల కారణంగా అన్ని షాపులు తెరవడం లో భాగం గా గోకుల్ చాట్ తెరవడం జరిగింది. కోఠీ లో ఉన్న గోకుల్ చాట్ యజమాని విజయ్ కి కరోనా లక్షణాలు ఉండడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దీంతో అతనికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ,అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే గోకుల్ చాట్ షాప్ ను క్లోజ్ చేయించారు. అంతే కాకుండా షాప్ లో పనిచేసే సిబ్బంది ని క్వారంటైన్ కు తరలించారు. గత రెండు మూడు రోజులుగా గోకుల్ చాట్ కు వచ్చిన వారి వివరాలను పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు
Next Story

