Thu Mar 12 2026 22:27:23 GMT+0530 (India Standard Time)
మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
తెలంగాణలో కరోనా వైరస్ అధికా పార్టీ ఎమ్మెల్యేలను వదలడం లేదు. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కరోనా సోకింది. ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలడంతో [more]
తెలంగాణలో కరోనా వైరస్ అధికా పార్టీ ఎమ్మెల్యేలను వదలడం లేదు. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కరోనా సోకింది. ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలడంతో [more]

తెలంగాణలో కరోనా వైరస్ అధికా పార్టీ ఎమ్మెల్యేలను వదలడం లేదు. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కరోనా సోకింది. ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలడంతో హోం ఐసొలేషన్ కు వెళ్లిపోయారు. ఇప్పటికే తెలంగాణలో మహ్మమద్ ఆలి, పద్మారావు, గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి, కడియం శ్రీహరి వంటి నేతలకు కరోనా సోకింది. తాజాగా జీవన్ రెడ్డికి కరోనా సోకడంతో అధికార పార్టీలో ఆందోళన తలెత్తింది. జీవన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, గత వారంరోజులుగా ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారికి కరోనా టెస్ట్ లను చేయనున్నారు.
Next Story