Thu Dec 11 2025 18:15:07 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : పెరుగుతున్నాయ్.. కొంచెం కూడా తగ్గడం లేదే
భారత్ లో కరోనా వైరస్ విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో 3,320 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో మొత్తం కేసులు 59,662కు చేరుకున్నాయి. [more]
భారత్ లో కరోనా వైరస్ విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో 3,320 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో మొత్తం కేసులు 59,662కు చేరుకున్నాయి. [more]

భారత్ లో కరోనా వైరస్ విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో 3,320 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో మొత్తం కేసులు 59,662కు చేరుకున్నాయి. కరోనా యాక్టివ్ కేసులు భారత్ లో 39,834 కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా కారణంగా 1981 మంది మృతి చెందారు. ప్రధానంగా మహారాష్ట్రలో 16వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడులో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.
Next Story