Sat Mar 21 2026 04:30:57 GMT+0530 (India Standard Time)
17 రాష్ట్రాలకు చుట్టుకున్న వైరస్
కరోనా వైరస్ భారత్ లో మొత్తం 17 రాష్ట్రాలకు చుట్టుకుంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 3078 కరోనా పాజిటవ్ కేసులు నమోదయ్యాయి. మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి [more]
కరోనా వైరస్ భారత్ లో మొత్తం 17 రాష్ట్రాలకు చుట్టుకుంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 3078 కరోనా పాజిటవ్ కేసులు నమోదయ్యాయి. మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి [more]

కరోనా వైరస్ భారత్ లో మొత్తం 17 రాష్ట్రాలకు చుట్టుకుంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 3078 కరోనా పాజిటవ్ కేసులు నమోదయ్యాయి. మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు, వారితో కాంటాక్ట్ అయిన వారు దేశవ్యాప్తంగా 22 వేల మంది ఉన్నట్లు ప్రభుత్వాలు గుర్తించాయి. వీరిందరినీ క్వారంటైన్ కు తరలించాయి. ఇందులో దాదాపు 1038కి కరోనా పాజిటివ్ గా నమోదయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరో రెండు రోజుల్లో కరోనా కేసులు తగ్గే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.
Next Story