Wed Mar 25 2026 10:54:14 GMT+0530 (India Standard Time)
ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు…. కొంత ఉపశమనమే
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాధి కొంత తగ్గుముఖం పట్టింది. ఈరోజు 6,780 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 82 మంంది కరోనా కారణంగా మరణించారు. దీంతో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాధి కొంత తగ్గుముఖం పట్టింది. ఈరోజు 6,780 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 82 మంంది కరోనా కారణంగా మరణించారు. దీంతో [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాధి కొంత తగ్గుముఖం పట్టింది. ఈరోజు 6,780 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 82 మంంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ,2,93,714కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 2,732 మంది ఆంధ్రప్రదేశ్ లో మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో యాక్టివ్ కేసులు 84,777 ఉన్నాయి. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 2,09,100 మంది వరకూ ఉన్నారు. ఈ మేరకు ఆంధప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story