Tue Mar 17 2026 01:57:51 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తాజాగా తెలంగాణ లో 2,166 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 10 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తాజాగా తెలంగాణ లో 2,166 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 10 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తాజాగా తెలంగాణ లో 2,166 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 10 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,74,774 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,052 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 29,649 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 1,44,073 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story