Tue Mar 17 2026 14:39:25 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో ఏమాత్రం తగ్గని కరోనా
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. తాజాగా భారత్ లో 48,648 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 563 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. తాజాగా భారత్ లో 48,648 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 563 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. తాజాగా భారత్ లో 48,648 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 563 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 80,88,851 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,21,090 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 5,94,386 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 73,73,375 మంది డిశ్చార్జ్ అయ్యారు. . ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story