Fri Mar 27 2026 21:04:49 GMT+0530 (India Standard Time)
ఏపీలో కొనసాగుతూనే ఉన్న కరోనా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 7,738 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 57 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 7,738 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 57 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 7,738 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 57 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,25,514 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 5,359 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 78,836 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ 5,41,319 డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story