Fri May 03 2024 15:33:50 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో పూర్తిగా తగ్గిన కరోనా
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 917 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 10 మంది మరణించారు. దీంతో [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 917 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 10 మంది మరణించారు. దీంతో [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 917 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 10 మంది మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,23,510 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 3,661 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 13,388 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 6,06,461 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story