Sun Mar 15 2026 11:45:35 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో బాగా తగ్గుతున్న కరోనా కేసులు
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 987 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఏడుగురు మరణించారు. దీంతో తెలంగాణ [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 987 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఏడుగురు మరణించారు. దీంతో తెలంగాణ [more]

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 987 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఏడుగురు మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,22,593 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 3,651 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 13,487 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 6,05,455 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story