Mon Mar 16 2026 10:31:51 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో కొంత తగ్గిన కరోనా కేసులు
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 379 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 379 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ [more]

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 379 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,89,789 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,559 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 5,053 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 2,82,177 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story