Thu Mar 19 2026 22:32:36 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 4,298 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 32 మంది మరణించారు. దీంతో [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 4,298 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 32 మంది మరణించారు. దీంతో [more]

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 4,298 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 32 మంది మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,25,007 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 2,928 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 53,072 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 4,69,007 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story