Fri Mar 20 2026 04:14:17 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో కొంత కంట్రోల్ అయిన కరోనా
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 4,305 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 29 మంది మరణించారు. దీంతో [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 4,305 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 29 మంది మరణించారు. దీంతో [more]

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 4,305 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 29 మంది మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,20,709 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 2,896 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 54,832 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 4,62,981 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story