Mon May 06 2024 20:04:06 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో క్రమంగా తగ్గతున్న కరోనా కేసులు
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 4,693 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 33 మంది మరణించారు. దీంతో [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 4,693 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 33 మంది మరణించారు. దీంతో [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 4,693 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 33 మంది మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,16,404 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 2,863 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 56,917 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 4,56,620 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story