Fri Mar 20 2026 21:26:42 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో కొంత తగ్గుముఖం పట్టిన కరోనా
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 4,801 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 32 మంది మరణించారు. దీంతో [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 4,801 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 32 మంది మరణించారు. దీంతో [more]

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 4,801 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 32 మంది మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,06,988 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 2,803 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 60,136 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 4,44,049మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story