Sun Mar 15 2026 16:39:04 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో కొంత తగ్గిన కరోనా కేసులు
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 5,695 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 49 మంది మరణించారు. దీంతో [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 5,695 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 49 మంది మరణించారు. దీంతో [more]

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 5,695 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 49 మంది మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,80360 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 2,381 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 80,135యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 3,62,160 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story