Mon Mar 16 2026 07:09:42 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో బాగా తగ్గిన కరోనా కేసులు
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 146 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు కూడా మరణించ లేదు. [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 146 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు కూడా మరణించ లేదు. [more]

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 146 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు కూడా మరణించ లేదు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,96,134 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,613 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 1,825 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 2,92,696 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story