Sun May 19 2024 13:11:42 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో బాగా తగ్గుతున్న కరోనా కేసులు
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 147 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 147 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 147 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,737 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,593 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 2,819 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 2,89,325 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story