Sat Jul 27 2024 01:38:30 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో బాగా తగ్గిన కరోనా కేసులు
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 148 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 148 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ [more]
![corona virus, telangana, positive cases, deaths, recovery corona virus, telangana, positive cases, deaths, recovery](https://www.telugupost.com/h-upload/old_images/1194218-corona-virus-telangana-positive-cases-deaths-recovery.webp)
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 148 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,401 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,590 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 3,234 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 2,88,577 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story