Mon Mar 16 2026 14:25:11 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంచెం తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 592 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంచెం తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 592 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ [more]

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంచెం తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 592 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,81,414 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,513 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 6,888 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 2,73,013 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story