Mon Mar 16 2026 22:25:49 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో నిలకడగా ఉన్న కరోనా
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా తెలంగాణ లో 1,708 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 5 మంది కరోనా కారణంగా [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా తెలంగాణ లో 1,708 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 5 మంది కరోనా కారణంగా [more]

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా తెలంగాణ లో 1,708 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 5 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,14,792 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,233 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 24,208 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 1,89,351 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story