Mon Feb 02 2026 21:34:00 GMT+0000 (Coordinated Universal Time)
ముంచుకొస్తున్న ముప్పు… తెలంగాణలో ఆగేట్లే లేదుగా
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు ఆగడం లేదు. తాజాగా 74 కేసులు నమోదయ్యాయి. ఆరుగురు కరోనా కారణంగా మృతి చెందారు. ఇందులో 41 కేసులు హైదరాబాద్ ప్రాంతం [more]
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు ఆగడం లేదు. తాజాగా 74 కేసులు నమోదయ్యాయి. ఆరుగురు కరోనా కారణంగా మృతి చెందారు. ఇందులో 41 కేసులు హైదరాబాద్ ప్రాంతం [more]

తెలంగాణలో కరోనా వైరస్ కేసులు ఆగడం లేదు. తాజాగా 74 కేసులు నమోదయ్యాయి. ఆరుగురు కరోనా కారణంగా మృతి చెందారు. ఇందులో 41 కేసులు హైదరాబాద్ ప్రాంతం పరిధిలోనివే. ఎక్కువగా ఇటీవల వలస కార్మికులు, సౌదీ అరేబియా నుంచి వచ్చిన వారితో కేసుల సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. వలస కార్మికులు 189 మంది, సౌదీ అరేబియా నుంచి వచ్చిన వారు 212 మంది ఉన్నారు. తెలంగాణాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2068కి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 77కు చేరుకుంది. విదేశాల నుంచి వచ్చిన వారు 432 మందికి కరోనా వైరస్ సోకింది. కంటెయిన్ మెంట్ జోన్ లలో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు.
Next Story

