Sun Mar 15 2026 16:31:50 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో కొనసాగుతున్న కరోనా
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరిగాయి. ఈరోజు 5,892 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 46 మంది మరణించారు. దీంతో తెలంగాణ [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరిగాయి. ఈరోజు 5,892 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 46 మంది మరణించారు. దీంతో తెలంగాణ [more]

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరిగాయి. ఈరోజు 5,892 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 46 మంది మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,81,640 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 2,625 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 73,851 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 4,05,164 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story