Sun Mar 15 2026 16:31:51 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరిగాయి. ఈరోజు 6,026 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 52 మంది మరణించారు. దీంతో తెలంగాణ [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరిగాయి. ఈరోజు 6,026 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 52 మంది మరణించారు. దీంతో తెలంగాణ [more]

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరిగాయి. ఈరోజు 6,026 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 52 మంది మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,75,748 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 2,579 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 77,127 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 3,96,042 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story