Mon Mar 16 2026 15:59:49 GMT+0530 (India Standard Time)
తెలంగాణాలో తగ్గుతున్న కరోనా కేసులు
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 805 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 805 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో [more]

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 805 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,69,223 లక్షల మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,455 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 10,490యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 2.57,278 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story