Sun Mar 15 2026 13:11:06 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో కంట్రోల్ లోకి వచ్చిన కరోనా
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 1,197 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 9 మంది మరణించారు. దీంతో [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 1,197 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 9 మంది మరణించారు. దీంతో [more]

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 1,197 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 9 మంది మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,14,399 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 3,576 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 17,246 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 5,93,577 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story