Mon Mar 16 2026 19:11:51 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా తెలంగాణ లో 1,015 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు కరోనా కారణంగా మరణించారు. దీంతో [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా తెలంగాణ లో 1,015 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు కరోనా కారణంగా మరణించారు. దీంతో [more]

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా తెలంగాణ లో 1,015 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,54,666 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,393 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 17,323 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 2,35,950 మంది డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్ లో కొత్తగా 172 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story