Mon Mar 16 2026 15:59:50 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణా లో నిలకడగా కరోనా కేసులు
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 565 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 565 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో [more]

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 565 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,70,883 లక్షల మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1462 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 9.266 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 2,60,155 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story