Mon Mar 16 2026 19:13:00 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణాలో బాగా తగ్గిన కరోనా
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 862 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 862 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో [more]

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 862 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,66,904 లక్షల మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,444 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 10,784 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 2.54,676 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story