Mon Mar 16 2026 22:25:24 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో తగ్గుతున్న కరోనా…మరణాలు కూడా
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా తెలంగాణ లో 1,486 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 7 గురు కరోనా కారణంగా [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా తెలంగాణ లో 1,486 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 7 గురు కరోనా కారణంగా [more]

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా తెలంగాణ లో 1,486 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 7 గురు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,24,545 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,282 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 20,686 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 2,02,577 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story