Mon Mar 16 2026 22:25:24 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో బాగా తగ్గుముఖం పట్టిన కరోనా
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా తెలంగాణ లో 948 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు కరోనా కారణంగా మరణించారు. [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా తెలంగాణ లో 948 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు కరోనా కారణంగా మరణించారు. [more]

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా తెలంగాణ లో 948 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,23,059 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,275 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 21,098 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 2,00,686 మంది డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్ లో కొత్తగా 212 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వెయ్యిలోపు కేసులు నమోదు కావడం చాలా రోజుల తర్వాత ఇదే తొలిసారి. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story

