Sun Mar 15 2026 11:44:38 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో బాగా తగ్గుతున్న కరోనా కేసులు
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు బాగా తగ్గాయి.. ఈరోజు 1,114 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 12మంది మరణించారు. దీంతో తెలంగాణ లో [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు బాగా తగ్గాయి.. ఈరోజు 1,114 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 12మంది మరణించారు. దీంతో తెలంగాణ లో [more]

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు బాగా తగ్గాయి.. ఈరోజు 1,114 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 12మంది మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,16,668 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 3,598 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 16,462 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 5.96.628 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story