Mon Mar 16 2026 19:11:51 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో నిలకడగా కొనసాగెతున్న కరోనా
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు నిలకడగా కొనసాగుతున్నాయి. తాజాగా తెలంగాణ లో 1,196 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు కరోనా కారణంగా మరణించారు. దీంతో [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు నిలకడగా కొనసాగుతున్నాయి. తాజాగా తెలంగాణ లో 1,196 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు కరోనా కారణంగా మరణించారు. దీంతో [more]

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు నిలకడగా కొనసాగుతున్నాయి. తాజాగా తెలంగాణ లో 1,196 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,53,651 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,390 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 19,027 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 2,34, 234 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్ లో కొత్తగా 192 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story