Mon Mar 16 2026 08:56:32 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో స్వల్పంగా పెరుగుతున్న కరోనా కేసులు
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత పెరుగుతున్నాయి. ఈరోజు 197 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత పెరుగుతున్నాయి. ఈరోజు 197 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో [more]

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత పెరుగుతున్నాయి. ఈరోజు 197 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,94,120 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,596 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 2,537 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 2,89,987 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story