Sun Mar 15 2026 18:23:03 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో కొనసాగుతున్న కరోనా..ఈరోజు కూడా
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఈరోజు 7.994 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 58 మంది మరణించారు. దీంతో తెలంగాణ లో [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఈరోజు 7.994 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 58 మంది మరణించారు. దీంతో తెలంగాణ లో [more]

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఈరోజు 7.994 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 58 మంది మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,27,960 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 2,208 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 76,060 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 3,49,692 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story