Mon Mar 16 2026 19:14:32 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో రెండున్నర లక్షలు దాటిన కరోనా కేసులు
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణ లో 1,440 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు కరోనా కారణంగా మరణించారు. దీంతో [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణ లో 1,440 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు కరోనా కారణంగా మరణించారు. దీంతో [more]

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణ లో 1,440 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,50,064 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,377 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 19,890 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 2,29 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్ లో కొత్తగా 278 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story