Sun Mar 15 2026 20:02:48 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణాలో ఒక్కరోజే ఐదు వేలు దాటిన కరోనా కేసులు
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు 5,093 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 15 మంది మరణించారు. దీంతో తెలంగాణ [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు 5,093 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 15 మంది మరణించారు. దీంతో తెలంగాణ [more]

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు 5,093 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 15 మంది మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,51,424 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,824 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 37,037 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 3,12,563 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story