Sun Mar 15 2026 21:31:47 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో మోత పుట్టిస్తున్న కరోనా.. మూడువేలకు చేరువలో
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు 2,909 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఆరుగురు మరణించారు. దీంతో తెలంగాణ లో [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు 2,909 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఆరుగురు మరణించారు. దీంతో తెలంగాణ లో [more]

తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు 2,909 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఆరుగురు మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,24,091 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,752 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 17,791 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 3,04,548 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story